మాల్టా దీవిలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతి
- October 24, 2016
మధ్యదరా సముద్రంలోని మాల్టా దీవిలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....సోమవారం అక్రమ వలసదారులను గుర్తించేందుకు లిబియాకు బయలుదేరిన విమానం టేకాఫ్ తీసుకునే క్రమంలో రన్‌వేపై పేలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ఫ్రెంచ్ సిబ్బంది అక్కడిక్కడే మృతిచెందారు. లుక్వా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది. విమానం పేలిన అనంతరం మాల్టా ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







