'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' వచ్చే నెల 4న..
- October 25, 2016
ఎ. రవితేజ, అశ్విని చంద్రశేఖర్, భాను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి'. ఎస్.జె.చైతన్య దర్శకుడు. రవి పచ్చపాల నిర్మాత. వచ్చే నెల 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ''ఇదో అందమైన ప్రేమకథ. సినీ నటుడు ప్రభాస్‌కీ ఈ కథకీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఆ పేరు ఎందుకు పెట్టామన్నది తెరపైనే చూడాలి. 'బాహుబలి' ప్రభాకర్ నటన, ఆయన పాత్ర ఆకట్టుకొంటాయ''న్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







