నవంబర్ లో విడుదల కానున్న 'సాహసం శ్వాసగా సాగిపో'

- October 25, 2016 , by Maagulf
నవంబర్ లో  విడుదల కానున్న 'సాహసం శ్వాసగా సాగిపో'

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. తెలుగు, తమిళంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకుడు. ఈ చిత్ర తెలుగు వెర్షన్ షూటింగ్ ఎప్పుడో పూరైపోయిన తమిళ వెర్షన్ కోసం ఇన్నాళ్లు ఆగారు. తాజాగా తమిళ వెర్షన్ షూటింగ్ కూడా కంప్లీట్ కావడంతో ఈ సినిమాను నవంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్ర తెలుగు వెర్షన్ లో చైతు నటిస్తుండగా తమిళంలో శింబు నటిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com