ఔరంగాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

- October 29, 2016 , by Maagulf
ఔరంగాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా దుకాణ మార్కెట్‌లో మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 బాణాసంచా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న కొన్నికార్లు తగలబడ్డాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషిచేస్తున్నారు. ఆస్థినష్టం భారీగా జరిగి ఉంటుందని, వివరాలు పూర్తీగా తెలియాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com