విడుదలైన 'అప్పట్లో ఒకడుండేవాడు' కొత్త పోస్టర్

- October 29, 2016 , by Maagulf
విడుదలైన 'అప్పట్లో ఒకడుండేవాడు' కొత్త పోస్టర్

నారా రోహిత్ నటిస్తున్న చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు'. ఈ చిత్రంలో ఒక సిన్సియర్ ఎస్సై పాత్రను నారారోహిత్ పోషిస్తుండగా.. మరో హీరో శ్రీవిష్ణు.. క్రికెటర్ కమ్ నక్సలైట్ పాత్రను చేస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కొత్త పోస్టర్లను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుందో పోస్టర్లలోనే చూపిస్తున్నారు. ప్రతీ పోస్టర్లోనూ ఇంటెన్సిటీ బాగుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com