అలనాటి తార లత మళ్లీ తెరపై
- October 30, 2016
జీఆర్‌కు జోడీగా వెండితెరకు పరిచయమై, దక్షిణాది మొత్తాన్ని తన అందం, అభినయంతో అలరించిన అలనాటి తార లత మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. యువతారలు ఆరి, ఆస్నాజవేరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'నాగేష్ తిరైయరంగం' చిత్రంలో ఆమె గిరిజన స్ర్తీగా వ్యత్యాసమైన పాత్రలో నటిస్తున్నారు. 'అగడం' ఫేమ్ మహ్మద్ ఇసాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్నటి సితార ముఖ్య పాత్రలో నటిస్తోంది. వెండితెర పునరాగమనంపై లత స్పందిస్తూ... 'ఈ సినిమాలో గిరిజన స్ర్తీ పాత్ర నేనే పోషించాలని దర్శకుడు పట్టుబట్టారు. కథ కూడా నచ్చడంతో అంగీకరించాను. నా పునరాగమనానికి మంచి పాత్ర లభించిందని నమ్ముతున్నాను' అని పేర్కొన్నారు.గిరిజన ప్రజల సంక్షేమ కోసం, వారికి విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం కోసం పోరాడే గిరిజన స్ర్తీ పాత్రలో లత నటిస్తున్నారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









