యెమెన్‌పై సౌదీ వైమానిక దాడి 60 మంది మృతి
- October 30, 2016
యెమెన్‌లోని ఆల్-హొద్యాదాలోని ఓ జైలుపై సౌదీ జరిపిన వైమానిక దాడిలో 60మంది ఖైదీలు మృతిచెందారు. 38మందికిపైగా గాయపడ్డారు. దాడులు జరిగిన ప్రదేశం ఆల్-జ్యాదియా జిల్లాలో ఉన్నట్లు సమాచారం. ప్రాణాలతో ఉన్న వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించేందుకు స్థానిక ప్రజలు రక్తదానం చేయవలసిందిగా ఆల్-జ్యాదియాలోని ఆరోగ్యకేంద్రం ప్రకటన విడుదల చేసింది. శనివారంసౌదీ యుద్ధ విమానాలు జరిపిన దాడిలో 27మంది మృత్యువాతపడ్డారు. వీరిలో సాదా, మారిబ్, టైజ్ ప్రావిన్స్‌లకు చెందిన పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







