'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' ఫస్టులుక్ విడుదల ...
- October 30, 2016
రాజ్ తరుణ్ తాజా చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. దీపావళి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదిలారు. టైటిల్ ను బట్టి హీరో మాంచి అల్లరోడు అని తెలుస్తోంది. కుక్కలను కట్టిన గొలుసులను ఒక చేతిలో పట్టుకుని, మరో చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని కాలుపై కాలేసుకుని రాజ్ తరుణ్ దర్జాగా కూర్చున్నాడు. ఆయన వెనకున్న గోడకి తప్పిపోయిన కుక్కలు .. వాటిని పట్టిస్తే రివార్డులు గల పోస్టర్లు వున్నాయి. దీనిని బట్టి .. పెంపుడు కుక్కపిల్లలను ఎత్తుకెళ్లి, యజమానులు రివార్డులు ప్రకటించాక వాటిని తీసుకెళ్లి ఇచ్చి ప్రైజ్ మనీ కొట్టేసే రకమని అర్థమవుతోంది. మీరూ ఆ పోస్టర్ పై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







