నవంబర్ 18న 'బేతాళుడు'....

- October 31, 2016 , by Maagulf
నవంబర్ 18న 'బేతాళుడు'....

బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తమిళ చిత్రం 'సైతాన్'. ఈ సినిమాను తెలుగులో 'బేతాళుడు' అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఆంటోని సరసన అరుంధతి నాయర్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్నినవంబర్ 18వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రదీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com