టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ మూడో మొబైల్ ఆపరేటర్ల ప్రవేశంపై చర్చ

- October 31, 2016 , by Maagulf
టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ మూడో మొబైల్ ఆపరేటర్ల ప్రవేశంపై చర్చ

మస్కట్ :  టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టి ఆర్ ఏ ) నిర్ణయం ప్రకారం నెంబర్  67/2016  సుల్తానేట్ లో మూడో మొబైల్  నిర్వాహకులు ప్రవేశానికి వేలం ప్రక్రియ గురించి చర్చ జరపనుంది.  అక్టోబర్ 16 న జారీ ప్రకారం టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టి ఆర్ ఏ ) ఎగ్జిక్యూటివ్ నిర్వహణ అన్ని సంబంధిత విధానాలు ఖరారు చేసింది.టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టి ఆర్ ఏ )  బోర్డు ఆమోదం అనంతరం వేలం  మరియు మూడో మొబైల్ ఆపరేటర్లు ప్రవేశానికి తాఖీదు పరిస్థితుల గూర్చి నవంబర్ 15 వ తేదీన విడుదల అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com