ఏపీలో ఓటు నమోదు చేసుకుంటా:జనసేన అధినేత

- October 31, 2016 , by Maagulf
ఏపీలో ఓటు నమోదు చేసుకుంటా:జనసేన అధినేత

ఏపీలో ఓటరు లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఏలూరులో పవన్ కల్యాణ్ ఓటు నమోదు చేసుకోనున్నారు. పవన్‌తో ఏలూరు జనసేన నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఏలూరులో తనకు అనుకూలమైన నివాసభవనం చూడాలని పార్టీ నేతలకు పవన్‌కల్యాణ్‌ సూచించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ ఓటరు లిస్టులో పవన్‌కల్యాణ్ పేరు ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com