పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది...
- October 31, 2016
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నౌషెరా, రాజౌరీ, ఆర్నియా, సాంబా సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. నౌషెరాలో మోటార్లతోనూ దాడులకు దిగింది. భారత భద్రతా దళాలు వాటిని తిప్పి కొట్టాయి. అయితే పాక్ సేనల కాల్పుల్లో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని బండీపురాలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ జరుగుతోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







