పాశ్చాత్య దేశాల హలోవీన్ నైట్ భాగ్యనగరంలో ఎంటర్...
- November 01, 2016
పాశ్చాత్య దేశాలకే పరిమితమైన హలోవీన్ నైట్ మన భాగ్యనగరంలో ఎంటర్ అయింది. ప్రతి ఏటా అమెరికన్లు అక్టోబర్ 31 నైట్ జరుపుకునే ఈ వేడుకలు హైదరాబాద్ కంట్రీక్లబ్‌లో ఘనంగా జరిగాయి. చిన్నపెద్ద తేడాలేకుండా అందరూ దెయ్యాలు, భూతాల మాస్క్‌లు ధరించి భయపెట్టారు. స్మశానాన్ని తలపించేలా థీమ్స్‌తో ఏర్పాట్లు అదుర్స్ అనిపించాయి. చిత్రవిచిత్ర వేశాధరణతో యువత ఎంజాయ్ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







