సిలికానాంధ్ర ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ ఐదో కూచిపూడి సమ్మేళనం'
- November 01, 2016
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఐదో కూచిపూడి సమ్మేళనం విజయవాడలో జరగనుంది. డిసెంబర్ 23-25 తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కరపత్రాలను శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర ఛైర్మన్, కూచిబొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నాట్య సమ్మేళనంలో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి 5,500 మంది ఔత్సాహికులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. ముగింపు రోజైన డిసెంబర్ 25న సుమారు 7వేల మందితో మహా బృంద నాట్యం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







