మస్కట్ నెలవారీ పార్కింగ్ రుసుములో మార్పులు

- November 02, 2016 , by Maagulf
మస్కట్ నెలవారీ పార్కింగ్ రుసుములో మార్పులు

మస్కట్  : మున్సిపాలిటీలో మస్కట్  జోనల్ నెలవారీ పార్కింగ్ రుసుము ఇపుడు  ఆర్ ఓ 5 నుండి  ఆర్ ఓ 15 వరకు పెంచనున్నట్లు ధ్రువీకరించారు.పురపాలకసంఘం  పార్కింగ్ రుసుము జరిమానాలను పెంచేందుకు ఆగస్టులో ఒక నిర్ణయం జారీ చేసింది. ఈ  మార్పు ప్రాథమికంగా జోనల్ నెలవారీ పార్కింగ్ రుసుము ఆర్ ఓ 5  మాత్రం ఎటువంటి మార్పు ఉండదు అని నివేదించారు.మస్కట్ రాజ్యములో బహుళ జోన్ పార్కింగ్ కోసం నెలసరి రుసుము ఇప్పుడు ఆర్ ఓ 20 వరకు ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com