ముహర్రక్ ప్రేలుడు స్థలాన్ని పర్యవేక్షించిన బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్

- August 26, 2015 , by Maagulf
ముహర్రక్ ప్రేలుడు స్థలాన్ని పర్యవేక్షించిన బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్


బహ్రెయిన్ దేశ పబ్లిక్ సేకూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తరీఖ్ అల్ హస్సాన్ , ముహర్రక్ లోని అల్ నస్సెర్ పాఠశాల సమీపంలో తీవ్రవాద బాంబుపేలుడు దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని నేడు సందర్శించారు. ఇందుకు భాద్యులను గుర్తించేందుకు దర్యాప్తును వెంటనే చేపట్టామని, ఈ విధంగా అమాయక ప్రజలను భయభాంతులను చేసి, ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేవారెవరైనా, న్యాయస్థానం ముందు భారీ మూల్యం చెల్లించాల్సింటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఎవరికి ఏ సమాచారం తెలిసినా, పోలీసు దీరాక్టరేటు వారికి లేదా 80008008 ఫోన్ నంబరుకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com