రాజధానిలో స్కూళ్లకు సెలవు
- November 04, 2016
దేశ రాజధానిలో సుమారు 1800 ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ళు మూతబడనున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. దీపావళీ తర్వాత పొగ మంచు తీవ్రత మరింత పెరిగింది. దీంతో దేశ రాజధాని వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత రెండు రోజులుగా పలు ప్రైవేట్ స్కూళ్ళను మూసివేశారు. అయితే వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రభుత్వం సుమారు 1800 మున్సిపల్ ప్రాథమిక స్కూళ్ళకు శనివారం అధికారికంగా సెలవు ప్రకటించింది. సోమవారం నుంచి స్కూళ్లు యథావిధిగా పని చేస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







