ఇక నుంచి గోడలపై రాతలు రాస్తే కఠిన చర్యలు : కేటీఆర్
- November 05, 2016
జనవరి లోగా హైద్రాబాద్‌లో గోడలపై రాతలను తుడిచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ అంశాన్ని మేయర్, పోలీస్ కమిషనర్ బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ కళా మేళా కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ , మేయర్ బొంతు రామ్మాహన్ ప్రారంభించారు. రెండు రోజులపాటు తెలంగాణ కళామేళా కొనసాగనుంది. ఇక నుంచి గోడలపై రాతలు రాస్తే కఠిన చర్యలు తప్పవని కేటీఆర్ తెలిపారు. గోడలపై రాతలు రాస్తే మా పార్టీ వాళ్లపైనే మొదట కేసులు పెట్టండి అని కేటీఆర్ చెప్పారు. హైద్రాబాద్‌ను సుందర నగరంగా మార్చేందుకు అందరూ సహకరించాలని తెలంగాణ కళామేళాలో మంత్రి కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







