బంగారం అక్రమ తరలింపు కొత్తపుంతలు తొక్కుతోంది

- August 26, 2015 , by Maagulf
బంగారం అక్రమ తరలింపు కొత్తపుంతలు తొక్కుతోంది

వినూత్న పద్ధతుల్లో బంగారాన్ని దేశంలోకి తీసుకువచ్చేందుకు విమాన ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి షూలను కస్టమ్స్ అధికారులు అనుమానంతో సోదా చేయగా సుమారు 3 కిలోల 300 గ్రాముల బంగారం పొడి బయటపడింది. దీని విలువ సుమారు రూ.88 లక్షలు ఉంటుంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com