కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా 400 మంది ఉద్యోగుల నిరసన
- November 07, 2016
మస్కట్ : 400 మంది హయ నీటి ఉద్యోగులు కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. సంస్థ నియమాలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. హయ నీటి యూనియన్ కార్మిక ఉద్యమ నాయకులు ఆలీ అల్ ముజాయినై " మా గల్ఫ్ డాట్ కామ్ " మాట్లాడుతూ, కంపెనీ బయోమెట్రిక్ ప్రామాణికత విధానం ఏర్పాటు చేసింది . దేనితో సిబ్బంది రాక పోకలను క్షుణంగా గమనించడం జరుగుతుంది. అంతేకాక అదనపు కమిటీలు ఏర్పాటుచేసి ఉద్యోగుల మీద నిఘా ఏర్పాటుచేశారని తెలిపారు. భద్రత కెమెరాలు కార్యాలయం అంతట ఏర్పాటుచేయడం పట్ల అనేక మంది ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమ్మెకు వెళ్ళకముందు ఉద్యోగులు సంస్థ బోర్డు అధికారిక డైరెక్టర్లు, మానవ వనరుల మంత్రిత్వశాఖతో ఒక సంభాషణ ఇతర పరిష్కారం ఏమైనా ఉన్నాయేమోనైనా అన్వేషించారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







