ఇండోనేసియా భూకంప తీవ్రత 6.0...
- November 08, 2016
ఇండోనేసియాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. కాగా దీనివల్ల సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.బాంటెన్ ప్రావిన్స్ లో లెబాక్ కు నైరుతి వైపున 271 కిలో మీటర్ల దూరంలో సముద్రంలో 10 కిలో మీట్లర లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల సునామీ రాదని, భయపడాల్సిన పనిలేదని అధికారులు చెప్పారు. కాగా భూకంప తీవ్రత 5.6గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం







