ఉగాది రోజున మెట్రో ప్రారంభo...
- November 08, 2016
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు హైదరాబాద్ వాసులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. మెట్రోరైలును వచ్చే ఏడాది ఉగాది రోజున గానీ.. రాష్ట్ర అవతరణ దినం రోజున గానీ ప్రారంభిస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నిర్మాణం పూర్తయిన నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్సార్‌నగర్ మార్గాల్లో మెట్రోరైల్ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!









