వేల్స్ యువరాజు చార్లెస్ దంపతులను ఆహ్వానించిన ఖలీఫా
- November 08, 2016
మనామా: వేల్స్ యొక్క యువరాజు చార్లెస్ దంపతులు గౌరవనీయ హేమాడ్ బిన్ ఇసా అల్ ఖలీఫా నుండి ఒక ప్రత్యేక ఆహ్వానం మీద కింగ్డమ్ చేరుకున్నారని రాయల్ కోర్ట్ మంగళవారం ప్రకటించింది. అధికారిక పర్యటన భాగంగా ఆయన మర్యాదపూర్వకంగా గౌరవనీయ రాజుని కల్సి మరియు బహ్రెయిన్-బ్రిటన్ సంబంధాలను గూర్చి చర్చించారు. ఈ అంశాలకు సంబంధించిన ఇతర ఉన్నత అధికారులతో సంభాషణలు జరపనున్నారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







