ప్రభుత్వ రంగంలో 50 శాతం మంది ప్రవాసీయుల తొలగింపు కోసం పచ్చ జెండా
- November 10, 2016
మనామా: సగం మందికి పైగా ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నబహ్రేయినీయులు కానీ ఉద్యోగులు తమ పని అనుమతులు గడువు ఒకసారి ముగియగానే వారి వారి ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడనుంది. . ప్రభుత్వ సంస్థలలో పని చేసే 50 శాతం మంది నిర్వాసితులను తొలగిస్తూ పార్లమెంటరీ ప్రతిపాదన అమలులోకి రానుంది. ఎంపీలు చేసిన ఈ ప్రతిపాదన భావనకు మద్దతు ఇస్తూ బుధవారం జరిగిన ఒక సాధారణ వారాంతపు సమీక్షా సమావేశంలో ఆమోదించింది " నిరుద్యోగ బహ్రయినియులకు ఒక అవకాశం ఇవ్వాలని " ఈ ప్రతిపాదన ద్వారా ప్రభుత్వ సంస్థలలో బహ్రయినియులు కానీ ప్రవాసీయులకు ఇకపై పని ఒప్పందాలు పునరుద్ధరించరాదని నిర్దేశించింది. కౌన్సిల్ వద్ద ప్రభుత్వ ప్రతినిధి, షూరా కౌన్సిల్ మరియు ప్రతినిధుల కౌన్సిల్ వ్యవహారాల మంత్రి ఘనేం అల్ బరినైనా , సుదీర్ఘ చర్చలో ఎంపీలు మెజారిటీ ప్రతిపాదన వచ్చింది. అందుకు అనుకూలంగా ఓటు వేసే ముందు చట్టసభ సభ్యులు పైన పేర్కొన్న నిర్ణయం తీసుకొన్నారు. ఈ ప్రతిపాదమ ముందుగా ఫిబ్రవరి లో ఎంపి జలాల్ కాదేం అల్ మఃఫోఉద్ సమర్పించారు. అల్ మఃఫోఉద్ ప్రతిపాదన అర్హత బహ్రేయినీ కార్యకర్తలు ఉద్యోగులను సహాయం మరియు నిరుద్యోగ రేట్లు తగ్గించే అవకాశముందని అప్పుడు ఆయన చెప్పాడు. ఈ ప్రతిపాదన ఇప్పుడు పార్లమెంట్ అమలకు ముందు తిరిగి సవరిస్తుంది ఇది షూరా కౌన్సిల్ నిర్ణయంతో తుది ఆమోదం పొందగలిగేలా ప్రభుత్వంకు సూచిస్తారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







