క్రెడిట్ కార్డులపై అదనపు ఛార్జీలు రద్దు చేయాల్సిందే
- November 10, 2016
మనామా: బహ్రెయిన్ లెజిస్లేటర్స్ గతవారం నిర్వహించిన లెజిస్లేటివ్ మరియు లీగల్ ఎఫైర్స్ కమిటీలో, క్రెడిట్ కార్డులపై అతనపు ఛార్జీలను ఆపివేయాల్సిందిగా తీర్మానించారు. హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో ఈ సమావేశం జరిగింది. కమిటీ మెంబర్ మొహమ్మద్ అల్ మరిఫి మాట్లాడుతూ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్‌ని, క్రెడిట్ కార్డుల నుంచి అదనపు వసూళ్ళను నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన ప్రపోజల్గా ఈ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. దీనిపై మరింత అధ్యయనం కోసం సంబంధిత కమిటీకి రిఫర్ చేశామని పేర్కొన్నారు. అదే విధంగా కమిటీ, పలు డ్రాఫ్ట్ చట్టాల్ని ఆమోదించింది. ఇంటర్నేషనల్ ప్యాక్ట్స్, అగ్రిమెంట్స్, డెవలప్మెంటల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులకు సంబంధించిన డ్రాఫ్ట్ చట్టాలివి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







