జై మోడీ అంటున్న మహేష్ బాబు
- November 11, 2016
భారత ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేయడాన్ని ప్రశంసిస్తూ కథానాయకుడు మహేష్‌బాబు ట్వీట్ చేశారు. 'మన దేశానికి, ఆర్థిక వ్యవస్థకు రీఫ్రెషింగ్ మార్పు. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల వ్యక్తి తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. మీకు సెల్యూట్ నరేంద్ర మోదీ సార్!' అని మహేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీంతోపాటు రూ.2000 నోటు ఫొటోను పోస్ట్ చేశారు.
అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దుతు పలుకుతూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







