పెట్టుబడుల్లో జపాన్ 4వస్థానం
- November 11, 2016
భారత్‌లో ప్రత్యక్షపెట్టుబడులు పెట్టిన దేశాల్లో జపాన్4వ స్థానంలో ఉందని ప్రధానిమోడీ అన్నారు ఇండో-జపాన్ వ్యాపార వేదికను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. ప్రతి అంతర్జాతీయ సంస్థ భారత్ కోసం ప్రత్యేక వ్యూహం రూపొందిస్తోందన్నారు. భారత్‌ను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చటమే తమ ముందున్న కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







