పెట్టుబడుల్లో జపాన్‌ 4వస్థానం

- November 11, 2016 , by Maagulf
పెట్టుబడుల్లో జపాన్‌ 4వస్థానం

భారత్‌లో ప్రత్యక్షపెట్టుబడులు పెట్టిన దేశాల్లో జపాన్‌4వ స్థానంలో ఉందని ప్రధానిమోడీ అన్నారు ఇండో-జపాన్‌ వ్యాపార వేదికను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. ప్రతి అంతర్జాతీయ సంస్థ భారత్‌ కోసం ప్రత్యేక వ్యూహం రూపొందిస్తోందన్నారు. భారత్‌ను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చటమే తమ ముందున్న కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com