అమెరికా ఆర్మీ స్థావరంపై దాడి, నలుగురు అమెరికన్లు మృతి
- November 12, 2016
అఫ్గానిస్తాన్‌లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు అమెరికన్లు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ వెల్లడించారు. భారీ భద్రత నడుమ ఉండే 'బగ్రం ఎరుుర్ఫీల్డ్'లో జరిగిన ఈ దాడిలో ఒక పోలాండ్, మరో 16 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. ఈ దాడిని తామే చేశామని తాలిబాన్లు ప్రకటించారు. చనిపోరుున నలుగురిలో అమెరికాకు చెందిన ఇద్దరు సైనికులు, ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తి స్థావరంలో పనిచేసే అఫ్గాన్ పౌరుడు అయ్యుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ స్థావరానికి వివిధ అంచెల్లో భద్రతా వ్యవస్థ ఉంటుంది. అఫ్గాన్, అమెరికా సైనికులు నిత్యం సెక్యూరిటీ కెమెరాలతోనూ, స్తంభాలపైకి ఎక్కి ఇక్కడ పహారా కాస్తుంటారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









