'డిజేబుల్డ్'పై జిసిసి లేబర్ అధికారుల చర్చ
- November 13, 2016
రియాద్: ఆరు సభ్య దేశాలు గల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ మినిస్టర్స్ 33వ సెషన్ సన్నాహాక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై ప్రముఖులు చర్చించారు. డిజేబిలిటీస్‌తో బాధపడుతున్నవారి రక్షణ కోసం యూనిఫామ్ చట్టం తీసుకురావడం, గల్ఫ్ రీజియన్‌లో జాయింట్ ఛారిటీ వర్క్ కోసం కోఆర్డినేషన్ బాడీ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ అండర్ సెక్రెటరీస్, ఈ సమావేశాన్ని ప్రారంభించారు. గురువారం రియాద్‌లో మినిస్టర్స్ 33వ మీటింగ్ జరుగుతుంది. జిసిసి లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ మినిస్టర్స్ కౌన్సిల్ ప్రస్తుత సెషన్‌ని లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ ముఫ్రెజ్ అల్ హకాబాని నేతృత్వం వహిస్తున్నారు. జిసిసి సిటిజన్స్ సభ్య దేశాల్లో ఏ దేశంలో ఉన్నా ఒకే రకమైన సర్వీసెసస్ పొందే అంశమ్మీదా ఈ సెషన్‌లో చర్చ జరుగుతుంది. కామన్ మార్కెట్ గురించి కూడా చర్చిస్తారు. 2030 నాటికి సోషల్ డెవలప్‌మెంట్ మరియు సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఆబ్జెక్టివ్స్ వంటి అంశాలు ప్రధాన ఎజెండాలో ఉన్నాయి. జిసిసి సుప్రీం కౌన్సిల్ ఆన్ సోషల్ ఎఫైర్స్ గత సమావేశాలకు సంబంధించిన తీర్మానాలపైన కూడా చర్చిస్తారు. జిసిసి కంపెనీలను లేబర్ మినిస్టర్స్ సన్మానించనున్నారు. జిసిసి దేశాల్లో నేషనలైజేషన్‌ని ప్రోత్సహించిన కంపెనీలకు ఈ సన్మానం జరుగుతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







