నెక్స్ట్ నాలుగు సినిమాలను కలిసి ఒకే సారి ప్రకటన : ఎన్టీఆర్
- November 13, 2016
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత ఇప్పటి వరకూ తన నెక్స్ట్ సినిమా పై క్లారిటీ ఇవ్వలేదు.. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై చాలా వార్తలు వెలువడ్డాయి... కాగా ఎన్టీఆర్ తన సినిమా ప్రకటన ఆలస్యం చేయడానికి గల కారణం అంటూ ఓ వార్త షికారు చేస్తోంది... ఎన్టీఆర్ 27 సినిమాకు దర్శకుడు ఎప్పుడో ఖరారు అయ్యాడని.. కానీ వరస సినిమాలను ప్రకటించాలని భావిస్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కథలు వింటున్నాడని అంటున్నారు.. నెక్స్ట్ నాలుగు సినిమాలను కలిసి ఒకే సారి ప్రకటించాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, చందు మొండేటి వంటి దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. దీంతో నాలుగు సినిమాలకు దర్శకులను.. నిర్మాతలను ఖరారు చేసి తన సినిమాలను ఎన్టీఆర్ స్వయంగా ప్రకటిస్తాడనే టాక్ వినిపిస్తోంది...
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







