దుబాయ్ లో ప్రత్యేక అభివృద్ధి మండలాలు మరియు ఉచిత మండలాల చట్టం జారీ
- November 14, 2016దుబాయ్ పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం తన సామర్థ్యంతో దుబాయ్ లో ఉచిత మండలాలు మరియు ప్రత్యేక అభివృద్ధి మండలాల సంఖ్య 15 , 2016 చట్టంను జారీ చేశారు. క్రొత్త చట్టం దుబాయ్ లో అన్ని ఉచిత మండలాలు మరియు ప్రత్యేక అభివృద్ధి మండలాలతో సహా వర్తిస్తుంది. ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలు ప్రచురించి వాటిని ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండేటట్లుగా ప్రభుత్వ సంస్థల దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్, ( డి ఐ ఎఫ్ సి ) వారి అధికారిక వెబ్సైట్లలో ఆ సమాచారంని ప్రవేశపెట్టారు.ఈ చట్టానికి అనుగుణంగా దుబాయ్ లోని ఉచిత మండలాలు మరియు ప్రత్యేక అభివృద్ధి మండలాల అమలకు అధికారులు అరబిక్ బాష లేదా ఏ ఇతర భాషలలోనూ ఆ నియమ నిబంధనలు గూర్చి ప్రజలకు అవగాహన కోసం ప్రచురించనున్నారు. ప్రభుత్వ యొక్క అధికారిక వెబ్ సైట్ లో ప్రచురితమైన నిబంధనలకు కట్టుబడి ఉండటమే కాక మరియు ప్రచురణ తేదీ నుంచి 30 రోజుల వ్యవధి లోపుల ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తారు.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి