సరిహద్దుల కాల్పుల్లో పాక్ సైనికులు మృతి
- November 14, 2016
నియంత్రణరేఖ వద్ద ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బింబర్ సెక్టార్ సమీపంలో భారత్ దళాలు కాల్పులు జరిపినట్లు పాక్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత దళాలు జరిపిన కాల్పులకు పాక్ దీటుగా బదులిచ్చిందని వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









