డ్రగ్స్ పెడలింగ్ కేసులో రిమాండ్ పొడిగింపు
- November 15, 2016
మనామా: హై క్రిమినల్ కోర్ట్, నలుగురు థాయ్ మహిళల రిమాండ్‌ని 15 రోజులపాటు పొడిగించింది. డ్రగ్స్ పెడలింగ్ కేసులో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. కింగ్డమ్లో 'షాబు' అనే మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మామా పేరుతో థాయిలాండ్‌లో నివసిస్తున్న మరో మహిళతో కలిసి మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్నారు. యాంటీ డ్రగ్ డిపార్ట్మెంట్కి అందిన పక్కా సమాచారంతో, పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఈ ముఠాని పట్టుకున్నారు. మహిళలు వినియోగించే హ్యాండ్ బ్యాగ్స్ ద్వారా బహ్రెయిన్‌లోకి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు విచారణలో నలుగురు థాయ్ మహిళలు అంగీకరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







