'ఎల్ఐసీ' పాలసీదారులకు వెసులుబాటు
- November 16, 2016
జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) తన పాలసీదారులకు వెసులుబాటు కల్పించింది. రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల కోసం నగదు కావాలంటేనే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎల్ఐసీ ప్రీమియం చెల్లించాల్సిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో నవంబర్ 9 నుంచి 30 మధ్య కాలంలో ప్రీమియం చెల్లించాల్సిన పాలసీదారులకు ఎల్ఐసీ అదనపు గడువును ఇచ్చింది. నవంబర్ 30లోగా ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి అదనపు రుసుములు విధించబోమని తెలిపింది. .
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







