ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ ఆరుగురు హతం
- November 16, 2016
ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు నక్సలైట్లపై విరుచుకుపడ్డారు. దంతెవాడలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సలైట్లను కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల ఏరివేత పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజా ఎన్కౌంటర్ కూడా ఇందులో భాగమేనని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







