మంత్రిత్వశాఖ గుర్తు చేస్తున్న క్షమాభిక్ష పథకం

- November 17, 2016 , by Maagulf
మంత్రిత్వశాఖ గుర్తు చేస్తున్న క్షమాభిక్ష పథకం

ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (moi) దయ కాలం ఈ ఏడాది  సెప్టెంబర్ 1 న అమలులోకి వచ్చింది...మూడు నెలల సడలింపు కాలంలో పలువురు డిసెంబర్ 1 వ  తేదీ వరకు ఈ పథకం కింద వినియోగించుకోవచ్చు  కతర్ లో  నివశిస్తున్న  అక్రమ నివాసితులు, విదేశీయుల కోసం ఈ మూడు నెలల దయా కాలం గూర్చి ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ జారీ చేసింది. చట్టం సంఖ్య 4 , 2009 నిబంధనల ఉల్లంఘనల గూర్చి వివరించింది. ప్రవేశం , వెలుపలకు వెళ్లడం , నివాసం మరియు విదేశీయుల ప్రాయోజితం క్రమబద్ధీకరణ తదితర  చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా దేశం నుంచి  నిష్క్రమించడానికి అవకాశం కల్పిస్తూ  ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (moi) బుధవారం సామాజిక మీడియా పోస్ట్ ద్వారా పునరుద్ఘాటించారు. అక్రమ నివాసితులు డిసెంబర్ 1  వ తేదీ  లోపల శోధన సంప్రదించమని కోరింది మరియు దయా కాలంలో నిష్క్రమణ విధానాలు గూర్చి తెలుసు కొనేందుకు మంత్రిత్వశాఖని సంప్రదించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com