ఒమన్‌లో 8 రోడ్డు ప్రాజెక్టులు ప్రారంభం

- November 17, 2016 , by Maagulf
ఒమన్‌లో 8 రోడ్డు ప్రాజెక్టులు ప్రారంభం



మస్కట్‌: 8 ప్రముఖ రోడ్డు ప్రాజెక్టులు ఒమన్‌ వ్యాప్తంగా పలు సెక్టార్లలో ప్రారంభమైనట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎంఓటిసి) వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల పొడవు 150 కిలోమీటర్లకు పైనే ఉంటుందని ఎంఓటిసి తెలిపింది. మహ్దా -అల్‌ రౌదా డ్యూయల్‌ కారేజ్‌ వే ప్రాజెక్ట్‌, ధంక్‌ - అల్‌ ఖబీబ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ (రెండో ఫేజ్‌), ఇంటర్నల్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ అలళ్‌ అఫ్లాజ్‌ విలేజ్‌ - అల్‌ ముదైబి, బర్ద్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ అల్‌ ముదైబి, ఫలజ్‌ అల్‌ కబీల్‌ ఫైఓవర్‌ - సోహార్‌, అల్‌ అనియా బూర్‌ సోమ్రా విలేజెస్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ - సమాయీల్‌, సమాద్‌ అల్‌ షాన్‌ వాది అందామ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ అల్‌ మదైబి మరియు వాడి - మెంకాల్‌ విఆడి బని జబర్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ - సుర్‌ ఇందులో ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com