అమరావతికి రూ. 17,500 కోట్లు రుణం
- November 18, 2016
రాజధాని నిర్మాణానికి రూ. 17,500 రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ సంస్థలు అంగీకారం తెలిపాయి. 2018 డిసెంబర్ నాటికి సీడ్ క్యాపిటల్ల్లో తొలి దశ నిర్మాణాలు పూర్తి చేసేందుకు హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్రిటన్ ప్రభుత్వాలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో టెండర్లను జనవరి కల్లా పూర్తి చేసి మార్చిలో నిర్మాణాలను ప్రారంభించాలని సీఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. రాజధానిలో ఒక్క గ్రామాన్ని కూడా కదిలించకుండా వరదలు, విపత్తులను తట్టుకునే విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. భూ సమీకరణకు ముందుకురాని 1500ల ఎకరాలను భూ సేకరణ ద్వారా తీసుకోవాలని సీఆర్డీఏ నిర్ణయించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







