హీరోయిన్ సమంత నితిన్ రెస్టారెంట్ లాంఛ్ చేసింది..
- November 18, 2016
లవర్ బోయ్ నితిన్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కలిసి స్టార్ట్ చేసిన టీ గ్రిల్ రెస్టారెంట్ ని ప్రముఖ హీరోయిన్ సమంత లాంఛ్ చేసింది. సమంత ఈ లాంచింగ్ కార్యక్రమానికి హాజరు కానుందనే వార్త తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరకున్నారు. అయితే రెస్టారెంట్ లో భోజనం టేస్ట్ చూసిన సామ్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుందని తెలిపింది. అంతే కాకుండా నితిన్, నీరజకి ఆల్ ది బెస్ట్ విషెస్ అందించింది. తనకు హైదరాబాద్ బిర్యానీ, మటన్ కీమా అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలిపింది. మాదాపూర్ లోని కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్న విశాలమైన ప్రాంతంలో టీ గ్రిల్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ భోజన ప్రియులను ఎంతగానో అలరించనుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







