ప్రశాంతి నిలయంలో భక్తులను ఓలలాడించిన ఫణికుమార్ బృందం
- November 20, 2016
ప్రశాంతి నిలయంలో ఆలపించిన మురళీగానం భక్తులను ఓలలాడించింది. శుక్రవారం సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని గురజ ద్రోనేంద్ర ఫణికుమార్ బృందం కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీతో వేలాదిమందిని మైమరపించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతగానకచేరి, మురళీగానం ఆలపించి, భక్తులను తన్మయత్వంలో ఓలలాడించించారు. జై గణేషా, జై జై గణేషా, ఎందరో మహానుభావులు వంటి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. భక్తులు సంయుక్తంగా సత్యసాయి భక్తిగీతాలు ఆలపించారు. సంగీత కచేరీ నిర్వహించిన భక్తబృందాన్ని ట్రస్టు సభ్యడు ఆర్. జేరత్నాకర్, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్ నరేంద్ర రెడ్డి సన్మానించారు.
https://www.youtube.com/watch?v=-HP1lUrPbCU
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







