యూఏఈ ఎక్స్ఛేంజ్ తొలి విమెన్ పవర్డ్ బ్రాంచ్
- November 21, 2016
ప్రముఖ గ్లోబల్ రెమెట్టేన్స్ అయిన యూఏఈ ఎక్స్ఛేంజ్ తొలిసారిగా 'విమెన్ పవర్డ్ బ్రాంచ్'ని దుబాయ్ ఎయిర్పోర్ట్ ఫ్రీ జోన్లో ప్రారంభించింది. యూఏఈ ఎక్స్ఛేంజ్ గ్రూప్ జీఈఓ ప్రమోద్ మొఘాత్ ప్రారంభించిన ఈ బ్రాంచ్ని మహిళలే నిర్వహిస్తారు. అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి తన సత్తా చాటుతోందని ఈ క్రమంలో మహిళల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ వినూత్న ఆలోచన చేశామని ప్రమోద్ మంఘాత్ చెప్పారు. విమెన్ పవర్డ్ బ్రాంచ్ హెడ్ సిమానా సంతాన్ మాట్లాడుతూ, ఈ బ్రాంచ్ ప్రారంభం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ మహిళల్ని ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతమని చెప్పారామె. ఇంకో వైపున ఇదే రోజు యూఏఈ ఎక్స్ఛేంజ్ మరో ఔట్లెట్ విలేజ్ని దుబాయ్లో ప్రారంభించింది. దాంతో మొత్తం యూఏఈలో బ్రాంచ్ల సంఖ్య 148కి చేరుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







