నక్షత్రం సినిమా సెట్లో జరిగిన ఫన్ని ఇన్సిడెంట్....
- November 22, 2016
యంగ్ హీరో సందీప్ కిషన్..రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం నక్షత్రం. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్.ప్రగ్యా జైస్వాల్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా దర్శకుడు కృష్ణవంశీ నక్షత్రం సినిమా సెట్లో జరిగిన ఫన్ని ఇన్సిడెంట్ ను అభిమానుల కోసం షేర్ చేశాడు. ఈ వీడియోలో సందీప్ కిషన్ కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తూ హల్ చల్ చేస్తున్నాడు. మరీ మీరు ఆ వీడియో పై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









