బురైదః ఆందోళనలో పాల్గొన్న13 మంది మహిళలపై విచారణ
- November 23, 2016
జెడ్డా:మూడేళ్ళ క్రితం బురైదః లో ర్యాలీలు,అల్లర్లలలో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న13 మంది సౌదీ మహిళలకు రియాద్ లో ఉన్న ప్రత్యేక నేర న్యాయస్థానం మంగళవారం మొదటి సెషన్ విచారణ ప్రారంభించింది. అంతే కాక వీరు రాష్ట్ర ఉన్నతాధికారి అధికారిక ఫోటోను తగలబెట్టారు. ఈ విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రతివాదులైన ఇద్దరు ప్రతినిధులను, సౌదీ మానవహక్కుల సంఘం ప్రతినిధి మరియు మీడియా సమక్షంలో ఈ విచారణ జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న13 మంది మహిళలు అందరూ పాల్గొనలేకపోయారు.మహిళలైన ఈ ముద్దాయిలు ర్యాలీలు, అల్లర్లు తీవ్రవాద కార్యకలాపాలు మరియు వివిధ నేరాలతో సంబంధం ఉన్నవారని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని అయితే వీరు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2013 మార్చిలో, ఖ్అస్సిమ్ పోలీసులు 15 మంది మహిళలు సహా౧౬౧ మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’







