విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు తిరుమల లో ప్రత్యేక దర్శనం...
- November 23, 2016
విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎంవోలో ఆ శాఖ అధికారులతో సీఎం బుధవారం మాట్లాడుతూ.. విదేశీయుల మనోభీష్టం మేరకు వెంకన్న దర్శనంలో సహకరించాలన్నారు. రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించిన తర్వాత రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని, వారి కోసం బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, చారిత్రక ప్రదేశాలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది ఒడిసాలో టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సు జరుగుతుందని, 2018లో మన రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







