మరో సినిమాని స్టార్ట్ చేసిన నాని..

- November 24, 2016 , by Maagulf
మరో సినిమాని స్టార్ట్ చేసిన  నాని..

యంగ్ హీరో నాని ఏమాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాని స్టార్ట్ చేసేస్తున్నాడు. త్వరలోనే నేను లోకల్ మూవీతో రాబోతున్న ఈ నేచురల్ స్టార్ ఈ రోజు మరో సినిమాని స్టార్ట్ చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com