ఘనంగా ప్రపంచ బాలల దినోత్సవ నిర్వహణ
- November 24, 2016
మనామా: నవంబర్ 20 వ తేదీ ప్రపంచ బాలల దినోత్సవంను పునస్కరించుకొని బుధవారం ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఘనంగా నిర్వహించేంచింది. సహాయ కార్యదర్శి షేక్ నాజర్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా ఈ సందర్భంగా "మన బాలలు.. మన నేత్రాలు వంటివారు " అనే అంశంపై జరిగిన సభకు ఆయన హాజరయ్యారు. మంత్రిత్వశాఖతో పాటు ఇతర సంబంధిత పార్టీలు కూడా కమ్యూనిటీ భాగస్వామ్యంలో ఆదరించే ప్రయత్నాల్లో భాగంగా జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు.మంత్రులు, సంబంధిత పార్టీలు, పౌర సమాజ సంస్థలు సమన్వయంతో మానవ వనరుల సహాయ కార్యదర్శి బ్రిగేడియర్ ఆడెల్ అమిన్ ఈ వేడుకపై ప్రసంగించారు. దోహత్ యార్డ్ లో బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం గురువారం వరకు కొనసాగుతుంది మరియు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ద్వారాలు తెరుచుకొని ఉంటాయి.ఆ తరువాత, హిద్ లోని ఖలీఫా బిన్ సల్మాన్ పార్క్ లో గురువారం నుండి శనివారం వరకు రోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







