ఉగాండాలో భద్రతాదళాలు, వేర్పాటువాద పౌరసైన్యం మధ్య తలెత్తిన ఘర్షణ...
- November 27, 2016
ఉగాండాలో భద్రతాదళాలు, వేర్పాటువాద పౌరసైన్యం మధ్య తలెత్తిన ఘర్షణల్లో 55 మంది మృత్యువాతపడ్డారు. పశ్చిమ ఉగాండాలోని కసెసె పట్టణంలో శనివారం ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గస్తీ తిరుగుతున్న భద్రతా బలగాలపై ర్వెంజురురు అనే గిరిజన రాజ్య పౌరసైన్యం తొలుత దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అన్ని ఉప కౌంటీల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు, 41 మంది పౌరసైన్యం సిబ్బంది మృతి చెందారన్నారు.
తాజా వార్తలు
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..







