ముగ్గురు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
- November 28, 2016
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు చెందినట్టుగా భావిస్తున్న ముగ్గురిని మధురైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), తమిళనాడు పోలీసులు సంయుక్తంగా జరిపిన గాలింపు చర్యల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరికి మైసూరు, చిత్తూరు, కొల్లాం, నెల్లూరు, మలప్పురం సహా ఆరు కోర్టుల వద్ద బాంబు పేలుళ్ల ఘటనల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ కోసం వారిని మైసూరుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







