జెట్ ఎయిర్వేస్ సరికొత్త పథకం
- November 28, 2016
జెట్ ఎయిర్వేస్ సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. దేశీయంగా తను విమానసర్వీసులు నడిపే మార్గాల్లో ఒక వైపు ప్రయాణాన్ని రూ.899 (పన్నులతో కలిపి) ప్రారంభ ధరకే అందిస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచి టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 2 వరకు అమ్మకాలు కొనసాగుతాయి. ఎకానమీ క్లాసుకు అది కూడా ఎంపిక చేసిన మార్గాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ప్రయాణ తేదీకి 15 రోజుల పోస్ట్ బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. గడువు లోపు ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వారే ఈ పథకానికి అర్హులవుతారని జెట్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే ప్రయాణ ప్రణాళికలో మార్పులు చేయదలిస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







